Minister Roja: మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్
ఏపీ మంత్రి రోజాకు షాక్ తగిలింది. ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.