మొదటిసారి MLA.. కట్ చేస్తే జడేజా భార్యకు మంత్రి పదవి
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, జామ్నగర్ నార్త్ MLA రివాబా జడేజా గుజరాత్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్త కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో శుక్రవారం ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.