Bigg Boss 9 Telugu: హౌస్‌లో రెచ్చిపోతున్న డిమోన్ పవన్, రీతూ.. వీళ్ల రొమాన్స్ చూడలేకపోతున్నామంటూ మండిపడుతున్న నెటిజన్లు!
డిమోన్ పవన్‌కు కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ సపోర్ట్ చేయడం వల్ల ఆమెను నామినేట్ చేశారు. అయితే డిమోన్‌కు స్పెషల్ పవర్ వచ్చినప్పుడు ఆమెను కాకుండా శ్రీజను సేవ్ చేశారు. దీంతో రీతూ హర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్నారు.