Axar Patel: ఆ వార్త వినగానే నా కాళ్లు చేతులు ఆడలేదు.. పంత్ యాక్సిడెంట్ పై అక్షర్ ఎమోషనల్
సహచర ఆటగాడు రిషభ్ పంత్ రోడ్డు యాక్సిడెంట్ వార్త తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని అక్షర్ పటేల్ చెప్పారు. నా సోదరి విషయం చెప్పగానే షాక్ అయ్యాను. ఒక్కసారిగా నన్ను భయం ఆవరించింది. పంత్కు ఏదో జరిగిపోయిందని భావించి కాళ్లు, చేతులు ఆడలేదంటూ ఎమోషనల్ అయ్యాడు.