RGV: ఆర్జీవీ అరెస్ట్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. డిసెంబర్ 9 వరకు
రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ ఆర్జీవీ పెట్టుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇవాళ విచారించింది. ఆర్జీవీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.