ముంబైలో రేవంత్ రోడ్ షో ! Mumbai | RTV
ముంబైలో రేవంత్ రోడ్ షో ! Telanganas Chief Minister Revanth Reddy is about to participate in a Road show on Mumbai on the meet up of Congress CM's get to gether | RTV
ముంబైలో రేవంత్ రోడ్ షో ! Telanganas Chief Minister Revanth Reddy is about to participate in a Road show on Mumbai on the meet up of Congress CM's get to gether | RTV
పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న 3 ఏళ్ల బాలుడు ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఈ చికిత్సను అందించిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు , పారా మెడికల్ సిబ్బందిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి శనివారం సాయంత్రం సమావేశం కానున్నారు.ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు అనుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలిసారిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీని కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను రేవంత్ భట్టి కోరారు.
జిల్లాల పునర్విభజన చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఓ ఇంటర్వ్యూలో చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఒక్కో నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో ఉండడం ఇబ్బందికరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో జిల్లాల సంఖ్య తగ్గడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే పంటల బీమా పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వానకాలం నుంచే ఈ పథకం అమలు చేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.