Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌పై రగడ.. టికెట్ దక్కని అభ్యర్థుల ఆగ్రహం..
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. అయితే, ఈ లిస్టే ఇప్పుడు పార్టీలో కుంపటి రాజేసింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్‌పై మండిపడుతున్నారు. తమకు సీటు దక్కకపోవడానికి రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలు అని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ragidi-Laxma-Reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ragidi-Laxma-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Revanth-Reddy-Slams-Ministe-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Revanth-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-18-1.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ponguleti-Srinivasreddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/revanth-reddy-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kk-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/46-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/TPCC-president-Revanth-Reddy-open-letter-to-CM-KCR-jpeg.webp)