Revanth Reddy: విద్యార్థి దశ నుంచే పాలిటిక్స్.. కాబోయే సీఎం రేవంత్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
విద్యార్థి రాజకీయాల స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ రేవంత్ రెడ్డి క్రమక్రమంగా ఎదిగారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో ఆయన బీఏ తో డిగ్రీ పూర్తి చేశారు. అప్పుడే విద్యార్థి రాజకీయాలతో ఆయనకు పరిచయం ఏర్పడింది.
Telangana: 17 ఏళ్లలో జెడ్పీటీసీ టు సీఎం.. రేవంత్ రెడ్డి సంచలన రాజకీయ ప్రస్థానం..
'సీఎం'.. రాష్ట్రానికి అధినేత. ఈ స్థానం కోసం రాజకీయ హేమాహేమీలు తలపడతారు. కానీ, రేవంత్ రెడ్డి 17 ఏళ్లలోనే జెడ్పీటీసీ నుంచి ఏకంగా సీఎం పదవినే చేపట్టారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, టీపీసీసీ చీఫ్‌గా, ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్.
Big Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ నెల 7న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీనియర్లకు న్యాయం జరుగుతుందని.. అంతా కలిసి టీమ్ గా పని చేస్తారన్నారు.
TS New Cabinet: సీతక్కకు హోం, ఉత్తమ్ కు ఫైనాన్స్.. మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్ లు!
సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ హైకమాండ్.. మంత్రుల లిస్ట్ ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తమ్ కు ఫైనాన్స్, సీతక్కకు హోం మంత్రి ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం.. మరో ముగ్గురికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. డీకే ఇంటికి వైసీపీ ఎంపీ.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ సీఎం ఎంపిక విషయంలో బిజీగా ఉన్న డీకే శివకుమార్ తో వైసీపీ ఎంపీ బాలశౌరి సమావేశమవడం ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. కొత్త సీఎం ఎంపికపై జగన్ హస్తం ఏమైనా ఉందా? అన్న చర్చ సాగుతోంది.
Revanth Reddy: రేవంత్‌ను సీఎం చేయొద్దు.. సీనియర్లు బలంగా వినిపిస్తున్న 5 వాదనలు ఇవే!
తెలంగాణకు రేవంత్‌ను సీఎం చేయొద్దని పలువురు సీనియర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదని.. తమ జిల్లాల్లో ఒక్కచోట మినహా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్నారు. తాము రేవంత్ కంటే అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచామంటున్నారు.
సాయంత్రం లోపు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం.. ఖర్గే
తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎవరూ అనే ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఇవాళ సాయంత్రం లోపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. డికే శివకుమార్ బృందంతో సహా భట్టి, ఉత్తమ్ ఈరోజు మధ్యాహ్నం ఖర్గేతో సమావేశం కానున్నారు.
ఢిల్లీకి భట్టి, ఉత్తమ్.. సీఎం ఎవరో ఈరోజు కొలిక్కి వస్తుందా.. ?
తెలంగాణలో సీఎం ఎవరూ అనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిన్న డీకే శివకుమార్ బృందం ఢిల్లీకి వెళ్లగా.. ఇప్పుడు భట్టి, ఉత్తమ్ హుటాహుటీనా ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం వీళ్లు మల్లిఖార్జున ఖర్గేతో సహా హైకమాండ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KVR-vs-Revanth-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Revanth-Reddy-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-21-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-Chief-Ministe-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-CM-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/727fb9dcb9f4f0673fa65cae67a2741898ef07fa4db0ece994b36302a0978c16.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-10-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Kharge-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-jpg.webp)