Telangana Elections 2023: రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్... కాంగ్రెస్కు కావాల్సింది రెడ్లు...కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కత్తి కార్తీక. రేవంత్ రెడ్డి విధానం నచ్చకపోవడంతోనే తాను బీఆర్ఎస్ లో చేరినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో కావాల్సింది కేవలం రెడ్లు మాత్రమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.