Pooja Hegde: ఆ లేఖలను ఎప్పటికీ మర్చిపోలేను.. సీక్రెట్ బయటపెట్టిన బుట్టబొమ్మ
పూజా హెగ్డే 'రెట్రో' ప్రమోషన్స్ లో భాగంగా తన జీవితంలోని కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకుంది. లేఖలు రాసుకునే రోజులను గుర్తు చేసుకుంటూ మనసులోని భావాలను తెలిపింది. అయితే త్వరలో తెలుగులో మంచి ప్రేమకథాతో రీఎంట్రీ ఇవ్వనుంది బుట్టబొమ్మ.