Retirement Plans: ఈ 555 రూల్ పాటిస్తే.. రిటైర్మెంట్ లైఫ్ కోట్లతో ఎంజాయ్ చేయొచ్చు!
జీవితంలో రిటైర్మెంట్ అనేది ఎవరికైనా తప్పనిసరి. కానీ, రిటైర్మెంట్ తరువాత జీవిత అవసరాల కోసం డబ్బు ఎలా వస్తుంది. రిటైర్మెంట్ జీవితంలో రాయల్ గా బతకాలంటే.. సంపాదన ప్రారంభించిన రోజు నుంచే ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. అది ఎలా అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.