Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయా?
ఒకరికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉండవచ్చు? ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండేందుకు నియమాలు ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలను కలిగి ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.