Polar bear: అమ్మప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎలుగుబంటి వీడియో వైరల్!
ఓ ధ్రువపు ఎలుగుబంటి నీటిలో మునిగిపోతున్న తన బిడ్డను కాపాడిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది.
/rtv/media/media_files/2025/03/07/0kxNEa4EVdWQq7WsT4fe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-04T212607.696-jpg.webp)