Prabowo Subianto : ఇండియాలో అడుగుపెట్టిన ఇండోనేషియా ప్రెసిడెంట్.. షెడ్యూల్ ఇదే!
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తన మొదటి భారత పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా గౌరవ స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రబోవో చీఫ్ గెస్టుగా హాజరుకానున్న సంగతి తెలిసిందే.
/rtv/media/media_files/2025/10/29/republic-day-chief-guests-2025-10-29-14-56-08.jpg)
/rtv/media/media_files/2025/01/24/Lj0qG7N1YEIfreAB5SNM.jpg)