RBI: వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రేపో రేటులో ఎలాంటి మార్పులు లేవని చెప్పింది. 6.5 శాతం వద్దే రెపోరేటు యథాతథం అని తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలోనే వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.