DMRC vs Reliance Infra: అనిల్ అంబానీకి సుప్రీం షాక్.. రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు ఢమాల్!
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనిల్ అంబానీకి చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన వివాదంలో సుప్రీం కోర్టు అనిల్ అంబానీకి షాక్ ఇచ్చింది. DMRC అనిల్ అంబానీ సంస్థకు 8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది.