Wife Husband Fights: ఈ చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య గొడవకు కారణం కావచ్చు!
ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతూ భార్యాభర్తల మధ్యలో ఏదో ఒక సమయంలో గొడవ వస్తుంది. ఇక ఒకరి కుటుంబసభ్యులను మరొకరు గౌరవించకున్నా ఇదే జరుగుతుంది. ఇక లైఫ్ పార్టనెర్కు తగినంత సమయం కేటాయించకున్నా కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి.