Dating Secrets: ఫస్ట్ డేట్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులివే!
ఫస్ట్ డేట్లో పార్ట్నర్ను ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో తెలుసుకోండి.
ఫస్ట్ డేట్లో పార్ట్నర్ను ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో తెలుసుకోండి.
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తో తనకున్న అనుబంధం గురించి నటి ప్రియమణి ఓపెన్ అయింది. బాద్ షాతో పనిచేసే అవకాశం దొరికితే ఒక్క క్షణం కూడా ఆలోచించనని చెప్పింది. షారుక్ తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాడానికి రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్తానంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.
నేటి సమాజంలో ఎక్కువగా వివాహేతర సంబంధాల ఘటనలు ఎక్కువగా చూస్తున్నాము. అవి నానాటికి పెరిగి పోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెరగటానికి కారణాలు లేకపోలేదు. ఆ కారణాలేంటో తెలుసుకోండి.
కొత్తవారితో మీరు సంబంధం ఏర్పరుచుకునేటప్పుడు మీరు చాలా విషయాలను గుర్తుంచుకోవాలి.ఎవరికీ ఏ విషయంలోనూ చెడుగా భావించకుండా,అపార్ధం చేసుకోకుండా ఉంటే..మీ ధీర్ఘకాలీక డేటింగ్ కొనసాగుతుంది. డేటింగ్ విషాయాలలో ఇవి మాత్రం చేయకండి.
సంబంధాలలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామి తమ కలల పార్టనర్ గా ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో ఏది మంచి, ఏది చెడు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఓ వ్యక్తి మీకు లైఫ్ పార్టనర్ గా సరిపోతారో లేదో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
కపుల్స్ విడిపోవడానికి అతి పెద్ద కారణం అధిక మొబైల్ వాడకమేనని పరిశోధనలు చెబుతున్నాయి. పక్కన ఉన్న లవర్‌ను పట్టించుకోకుండా చేతిలోని మొబైల్‌తో వేరే ఎవరితోనో ఛాట్ చేయడం వల్ల గొడవలు వస్తాయి. ఇదే అపార్థాలకు కారణం అవుతుంది.
రిలేషన్స్ లో కొన్ని చిన్న చిన్న తప్పులు బంధాన్ని విడదీస్తాయి. ప్రతి చిన్న విషయానికి వాదులాట, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, బంధాలను మార్చాలనుకోవడం, మానసికంగా భయాపెట్టడం.. సంతోషంగా లేకపోవడం రిలేషన్స్ పై చెడ్డ ప్రభావం చూపిస్తాయి.
మీ భాగస్వామి ఎలాంటి కారణం లేకుండా నిరంతరం అబద్ధం చెబుతుంటే జాగ్రత్త పడాలి. అబద్ధం చెప్పినప్పుడు చాలా మంది వాయిస్ మారిపోతుంది. మీ భాగస్వామి బాడీ లాంగ్వేజ్ లో ఏదైనా మార్పు కనిపిస్తే అతను ఏదో దాచిపెడుతున్నాడని అర్థం. ఒక వ్యక్తి అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారవచ్చు
జీవిత సహచరుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదు. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవడం.. కోపం లేకుండా ఉండడం, నిజాయితీగా ఉండడం, నిస్స్వార్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. వీటిని పక్కన పెడితే బంధం తెగిపోయే పరిస్థితి వస్తుంది.