Flirting: ఇలా ఫ్లర్టింగ్ చేసే వాళ్లతో దూరంగా ఉండండి.. చాలా డేంజర్!
ఫ్లర్టింగ్ చేస్తూ అమ్మాయిలను అనవసరంగా తాకుతుంటారు. అలాంటివారికి దూరంగా ఉండాలి. ఫ్లర్టింగ్ చేసి అతిగా నవ్వేవారిని కూడా పక్కన పెట్టాలి. అందం గురించి కంప్లిమేంట్ ఇచ్చారో, ఫ్లర్టింగ్ చేసేరో మాట బట్టి తెలిసిపోతుంది. ఖరీదైన వస్తువులను చూపించి ఇంప్రెస్ చేసేవారిని అమ్మాయిలు దూరంపాటిస్తే మంచిది.