Relaince: వయాకామ్‌లో మళ్ళీ 13.01% వాటాను కొన్న రిలయన్స్ ఇండస్ట్రీ
వయాకామ్‌లో పెద్ద వాటాను రిలయన్స్ ఇండస్ట్రీ కొననుంది. వయాకామ్ 18లోని పారామౌంట్ గ్లోబల్‌లో 13.01% వాటాను.. రూ. 4,286 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనుంది. వయాకామ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీ కొంటున్న రెండో వాటా ఇది.