Hyderabad School Buses: డేంజర్ జోన్లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
హైదరాబాద్ లో 15 సంవత్సరాలు దాటిన 2 వేలు 500 బస్సులు రోడ్డుపై తిరుగుతున్నాయి. నగరంలోని ప్రతి ఎనిమిది విద్యా సంస్థల బస్సులలో సుమారు ఒకటి 15 సంవత్సరాలు దాటిందని, అలాంటివి దాదాపు 2,500 బస్సులు ఇప్పటికీ నడుస్తున్నాయని డేటా వెల్లడిస్తోంది.
/rtv/media/media_files/2025/10/22/checkposts-closed-2025-10-22-15-36-18.jpg)
/rtv/media/media_files/2025/05/03/ZzBwxY3nCzJ8vDlNmYKP.jpg)