Regina Cassandra: వాళ్లకు వేరే ఆప్షన్ లేదు.. సౌత్ నటులపై రెజీనా షాకింగ్ కామెంట్స్!
నటి రెజీనా హిందీ చిత్రపరిశ్రమకు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సౌత్ నుంచి వచ్చారని తెలిస్తే హిందీలో అవకాశాలు ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు హిందీ సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి సౌత్ తారలను ఎంచుకోవడం వారికి అవసరంగా మారిందని అన్నారు.
/rtv/media/media_files/2025/03/07/N5S66QCjbsgRWkWeOM3w.jpg)
/rtv/media/media_files/2025/01/30/Q5U0mCaIdHNJzAebVX22.jpg)
/rtv/media/media_files/2024/12/30/GdnduHS1JzTa59YPnc65.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-8-1-jpg.webp)