Redmi Note 14 SE 5G: దుమ్ముదులిపేసిన రెడ్‌మీ.. కొత్త ఫోన్ ఏముందిరా బాబు - అదిరిపోయింది!
Redmi Note 14 SE 5G భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. కంపెనీ 6GB/128GB వేరియంట్‌ను రూ.14,999 ధరకు తీసుకొచ్చింది. ఆగస్టు 7 నుండి సేల్ ప్రారంభం కానుంది. మొదటి సేల్‌లో రూ.1000 తగ్గింపు పొందొచ్చు. దీనిని Flipkart, Mi.com, రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుక్కోవచ్చు.