Modi's Speech : మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ...ఎర్రకోట వేదికగా ప్రధాని ఏం చెప్పబోతున్నారు..?
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబు అవుతుంది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కు ఈ ఆగస్టు 15 చాలా కీలకమైనది. ఎర్రకోట వేదికగా మోదీ చేయబోయే కీలక ప్రసంగంపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/10/bomb-blast-near-red-fort-in-delhi-2025-11-10-20-44-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-speech-jpg.webp)