Real Estate Investments: రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంలో పెట్టుబడులు మార్చి త్రైమాసికంలో మూడు రెట్లు పెరిగి రూ.5,743 కోట్లకు చేరుకున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ Cushman & Wakefield (C&W) లెక్కల ప్రకారం, ఇది రియల్ ఎస్టేట్ రంగంలో(Real Estate Investments) మొత్తం పెట్టుబడిలో 63 శాతంగా ఉంది. మార్చి త్రైమాసికంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు రూ. 8,830 కోట్ల నుంచి రూ. 9,124 కోట్లకు పెరిగాయని సీ అండ్ డబ్ల్యూ క్యాపిటల్ మార్కెట్స్ నివేదిక పేర్కొంది.
పూర్తిగా చదవండి..Real Estate Investments: రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి
రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. మార్చి త్రైమాసికంలో మూడు రెట్లు పెరుగుదల నమోదు చేసి రూ.5,743 కోట్ల రూపాయల పెట్టుబడులు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో వచ్చాయి.
Translate this News: