Hyderabad: హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఎగబడి కొంటున్న జనం!
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో ఒక్క నెలలోనే 5వేల 787 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.