Real estate: దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్.. ఎన్నో స్థానంలో నిలిచిందంటే! రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి దేశంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించింది. మోస్ట్ వాల్యూ రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ 2 స్థానంలో నిలిచింది. ముంబై ఫస్ట్ ప్లేసు దక్కించుకుంది. By srinivas 08 Aug 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ నగరం మరో ఘనత దక్కించుకుంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి దేశంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 నగరాల్లో చోటు సంపాదించింది. ఈ మేరకు అఫర్డబిలిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ 2 స్థానంలో నిలిచింది. హౌస్ EMI-ఆదాయ నిష్పత్తి ఆధారంగా ఇండియాలోని 8 ప్రధాన నగరాలను ఎంచుకోగా..30 శాతంతో హైదరాబాద్ 2వ స్థానంలో నిలవగా.. 51 శాతం నిష్పత్తితో ముంబై ఫస్ట్ ప్లేసు దక్కించుకుంది. #hyderabad #most-expensive-city #real-eastate #knight-frank-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి