RCB vs KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే సంచలన రికార్డు!
కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలువనుంది. ఒకవేళ బెంగళూరులో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.