Bengaluru stampede : బెంగళూరు తొక్కిసలాటలో విషాదం. మృతుల్లో తమిళనాడు యువతి
బెంగళూరు తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్ జిల్లా ఉడుమలైకు చెందిన వివేకానంద విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ మూర్తి కూతురు కామాక్షి దేవి(28) మృతి చెందింది. ఆమె బెంగళూరు రామమూర్తినగర్లో ఉంటూ అమెజాన్ ఇండియా కంపెనీలో పని చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/05/6VlE0JEYpBxeLzjNhwgt.jpg)
/rtv/media/media_files/2025/06/06/AVo2Q6UbKCEDSrQ7kiOp.jpg)