Ram Charan- Sukumar: పుష్ప తర్వాత రాంచరణ్ తో సుకుమార్.. రంగస్థలాన్ని మించిన బ్యాక్ డ్రాప్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'రంగస్థలం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. RC17 అనే వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.