Buchi Babu : 'RC16' పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు!
బుచ్చిబాబు 'RC16' చిత్రంపై తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ ఆగస్టులో ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.