Duvvuri Subbarao : దేశం అభివృద్ధి చెందాలంటే అది జరగాలి : దువ్వూరి సుబ్బారావు
ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే విషయంపై చర్చ జరగాలని ఆర్బీఐ మాజీ గవర్వర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతిఏడాది 7.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు.