బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. వివిధ బ్యాంకులు తమ కస్టమర్ల ప్రయోజనాల కోసం ప్రత్యేక యాప్లను ప్రవేశపెడుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్ల సౌకర్యార్థం ‘BoB World’ అనే యాప్ను ప్రారంభించింది.అలాగే, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులందరినీ మొబైల్ యాప్లో కనెక్ట్ చేయాలని బ్యాంక్ అక్కడ పనిచేసే ఉద్యోగులు, ఏజెంట్లను ఆదేశించింది. దాని ఆధారంగా చాలా మంది వినియోగదారులు ఈ యాప్లో చేరారు.
పూర్తిగా చదవండి..బోబ్ వరల్డ్ యాప్ పై నిషేధాన్ని తొలగించిన ఆర్బీఐ..
భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల ఒక సమస్యను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఆ సమస్యకు ఉపశమనం లభించే సమయం వచ్చింది. సమస్య ఏంటంటే.. అది ఎలా బయటకు వచ్చిందనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
Translate this News: