గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో గృహనిర్మాణ రంగానికి సంబంధించి బకాయిలు(Home Loans) దాదాపు రూ.10 లక్షల కోట్లు పెరిగి, ఈ ఏడాది మార్చిలో రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయి. సెక్టార్ల వారీగా ఆర్బీఐ బ్యాంకు రుణాల వివరాల ఆధారంగా వచ్చిన రిపోర్ట్ లో ఈ సమాచారం అందించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో పెరిగిన డిమాండ్ కారణంగా, హోమ్ లోన్స్(Home Loans) బకాయిలు పెరిగాయని బ్యాంకింగ్ – రియల్ ఎస్టేట్ రంగాల నిపుణులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Home Loans: లక్షల కోట్ల రూపాయల హోమ్ లోన్స్ బకాయిలు.. బ్యాంకులకు పెద్ద కష్టం
ఈమధ్య కాలంలో హోమ్ లోన్స్ సంఖ్య పెరిగింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2024లో హౌసింగ్ బకాయి రుణాలు రూ.27,22,720 కోట్లుగా ఉన్నాయి. ఇది మర్చి 2023లో 19,88,532 కోట్లుగా ఉంది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ బలంగా ఉన్నందున హౌసింగ్ లోన్ వృద్ధి కొనసాగుతోంది.
Translate this News: