ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అతను స్పందిస్తూ.. ఆర్బీఐకి ఈ వీడియోలకి ఎలాంటి సంబంధం లేదని, ఎప్పుడూ ఇలాంటి పెట్టుబడి వీడియోలు ఆర్బీఐ ప్రచారం చేయదని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/RBI-Repo-Rate-jpg.webp)
/rtv/media/media_files/2024/11/19/QS227P2eNfe0tgommhGX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Inflation-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/shakthi-jpg.webp)