హైఓల్టేజ్ తో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్..
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. "పోలీసులకు విజ్ఞప్తి... ఇవాళ కాకినాడ నుంచి మద్రాసు వెళ్లే సర్కారు ఎక్స్ ప్రెస్ దోపిడీకి గురికాబోతోంది" అంటూ పోలీసులకు ఫోన్ చేసే సీన్ తో ట్రైలర్ లో రవితేజ ఎంట్రీ ఇస్తాడు.