రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!
మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది.
/rtv/media/media_files/2025/08/06/raviteja-2025-08-06-06-35-54.jpg)
/rtv/media/media_files/2025/04/14/UPe6OdtRzFgNipcsOZEt.jpg)
/rtv/media/media_files/2025/04/12/OD7AzLzoU7u67kH8pth0.jpg)