పార్శి కాదు..హిందూ పద్ధతిలోనే!| Ratan Tata Funeral: being a Parsi, last rites as per Hindu | RTV
షేర్ చేయండి
Reason Behind Ratan Tata To India | ఆమెపై ప్రేమే భారత్ కు తీసుకొచ్చింది | Ratan Tata Is No More |RTV
షేర్ చేయండి
Ratan Tata: రతన్ టాటా ప్రియులురాలు ఎవరో తెలుసా?.. భావోద్వేగ పోస్ట్
రతన్ టాటా మరణంపై ఆయన మాజీ ప్రియురాలు సిమి గరేవాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ''నువ్వు వెళ్లిపోయావని అంటున్నారు. నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది. నా మిత్రుడా.. నీకు వీడ్కోలు” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్ అవుతోంది.
షేర్ చేయండి
గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్స్ తయారీ వరకు.. అయినా టాటా నం.1 సంపన్నుడు కాదు.. ఎందుకో తెలుసా!?
161 కంపెనీలు.. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్ల తయారీ వరకు.. ఆసియాలో మొదటి క్యాన్సర్ ఆస్పత్రి నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించింది టాటాలే.. అయినా రతన్ టాటాది ప్రపంచ సంపన్న జాబితాలో మాత్రం 421వ స్థానం.. ఎందుకో ఈ ఆర్టికల్లో తెలుసుకోండి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి