Rashmika : విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బ్యూటీ
విజు , నేను ఇద్దరం కలిసే ఈ స్థాయికి వచ్చాం. అందుకే ప్రస్తుతం నా జీవితంలో నేను ఏం చేసినా అందులో కచ్చితంగా అతని భాగస్వామ్యం ఉంటుంది. నేను చేసే ప్రతి చిన్న పనికీ అతని సలహా తీసుకుంటాను అంటూ టాలీవుడ్ ముద్దుగుమ్మ, నేషనల్ క్రష్ రష్మిక చెప్పుకొచ్చింది.