షిర్డీలో రష్మిక ఎగబడ్డ జనం | Rashmika Mandanna & Vicky Kaushal Reach Shirdi Sai Baba Temple | RTV
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తల పై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తప్పకుండా బయటపెడతానని క్లారిటీ ఇచ్చారు.
'పుష్ప3' లో విజయ్ దేవరకొండ ఉన్నాడనే ప్రచారంపై రష్మిక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. మీలాగే నాక్కూడా ఆ విషయం గురించి తెలీదు. సుకుమార్ ప్రతీ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. నేను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.
స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. తాజాగా మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఒక అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రష్మిక గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీస్తున్న విజువల్స్ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప 2. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో రష్మిక గ్రీన్ శారీలో భారీ నగలు ధరించి మెస్మరైజ్ చేస్తోంది.
రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై హీరో నాగచైతన్య స్పందించారు. టెక్నాలజీ ఎలా దుర్వినియోగం అవుతోందో చూస్తుంటే నిరుత్సాహంగా ఉందని అన్నాడు. భవిష్యత్తులో ఈ దుర్వినియోగం ఏ స్థాయికి పోతుందో అని ఆలోచిస్తేనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.