సైకిల్ తోసుకుంటూ వెళ్తున్న ఉస్తాద్ హీరో.. 'RAPO 22' ప్రీ లుక్ వైరల్
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీ ఫేం మహేశ్ బాబు దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ.. పూజా కార్యక్రమాన్ని నవంబర్ 21న నిర్వహిస్తున్నట్టు తెలిపారు.