క్రైంTS News: నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు..అసలు కారణం ఇదే.! రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు బలవన్మరణంకు సంబంధించి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. 25లక్షలు కావాలని నలుగురు రిపోర్టర్లు, ఒక హోంగార్డు బ్లాక్ మెయిల్ చేయడంతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. By Bhoomi 13 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn