రష్మిక మతాంతర వివాహంపై నెట్టింట చర్చ.. పెళ్లి చేసిన వ్యక్తి ఏమన్నారంటే
రష్మిక-రణ్ బీర్ మతాంతర వివాహం జరిపించడంపై డైరెక్టర్ సందీప్ వంగా స్పందించారు. ఈ మ్యారేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. డ్రామాను మరింత ఆసక్తికరంగా చూపించేందుకు ఇలాంటి స్టోరీ క్రియేట్ చేశాను. కానీ ముస్లింలను, వారి మతాన్ని నెగెటివ్ గా చూపించే ఉద్దేశ్యం తనకు లేదన్నారు.