Movies:చిరు విశ్వంభరలో రానా విలన్?
మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ సినిమా పట్టలెక్కేసింది. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు విశ్వంభర అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తారని టాక్ నడుస్తోంది.