Casting couch: మంచం ఎక్కితేనే మంచి అవకాశాలు.. ఎవరికైనా తప్పదంటున్న రమ్యకృష్ణ!
సినీ పరిశ్రమలో మహిళలకు లైంగిక వేధింపులు కామన్ అంటోంది నటి రమ్యకృష్ణ. స్టార్ నటిగా ఎదగాలంటే దర్శకనిర్మాతలు, హీరోల కోరిక తీర్చాలంటూ కుండ బద్దలు కొట్టింది. అలా చేయలేని వారి కెరీర్ ఊహించని రీతిలో క్లోజ్ అవుతుందంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.