ఆహా అనిపించే రమ్య అందాలు.. ‘మెగాస్టార్ చిరు చెల్లెలు’ సూపర్
నటి రమ్య పసుపులేటి ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో దూసుకుపోతుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా ‘విశ్వంభర’లో నటిస్తుంది. ఇవాళ దసరా సందర్భంగా.. తన ఇన్స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.