ఆంధ్రప్రదేశ్ Ramoji Rao: పచ్చళ్ల నుంచి మీడియా దాకా..రామోజీ విజయ ప్రస్థానం ఇదే.. తెలుగు మీడియా మొఘల్ గా చెప్పుకునే రామోజీరావు జీవితంలో ఏ వ్యాపారం చేసినా సక్సెస్ గానే నిలిచింది. మార్గదర్శి, ఈనాడు, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి , డాల్ఫిన్ హోటల్స్, ఎడ్వర్టైజ్మెంట్ ఇలా అన్నిరంగాల్లోనూ రామోజీ ముద్ర చెరిపి వేయలేనిది. By KVD Varma 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramoji Rao: రామోజీ మృతికి రేవంత్, చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ తో పాటు ప్రముఖుల సంతాపం! ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణానికి ప్రముఖులు అందరూ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి తదితరులు సంతాపం తెలియజేశారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramoji Rao: ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు.. మీడియా మొఘల్ రామోజీరావు తెలుగు పత్రికల చరిత్రను తిరగరాసిన వ్యక్తి రామోజీరావు. అప్పటివరకు ఉన్న పాత పద్ధతులను తోసిరాజని కొత్త పోకడలను ప్రవేశపెట్టిన దార్శనికుడు. ఈనాడు పేపర్‌తో మ్యాజిక్ చేసిన మార్గదర్శి. దీని తర్వాత తెలుగు వార్తా పత్రికల గమనమే మారిపోయింది. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramoji Rao: రామోజీరావు ఇక లేరు రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramoji Rao: రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు రామోజీరావును హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. By srinivas 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Margadarsi case: మార్గదర్శి చీటింగ్ కేసులో హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన రామోజీ & శైలజా మార్గదర్శి చీటింగ్ కేసు లో సీఐడీ తన మీద వేసిన కేసు కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్ హై కోర్టు లో లంచ్ మోషన్ వేసారు. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశ ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణ జస్టిస్ సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళగా ఆయన దానిని చేయలేనని చెప్పడంతో వేరే బెంచ్‌కు కేటాయిస్తారని తెలుస్తోంది. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn