Ram Sethu: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో!
భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు నిర్మాణం కల్పితం కాదని నిజమేనని ఇస్రో తేల్చి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ - 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను తాజాగా విడుదల చేశారు
/rtv/media/media_files/2025/07/19/ram-setu-stone-floating-in-the-ganges-river-in-ghazipur-2025-07-19-19-20-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ram-sethu.jpg)