Ayodhya Ram Mandir : అయోధ్యలో భారీ భద్రత.. ముగ్గురు అనుమానితులు అరెస్టు..
ఈ నెల 22న బాలురాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ.. అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ గ్రూప్‌నకు చెందినవారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.