Ayodhya Ram Mandir: రామ్ లల్లా విగ్రహం మారిపోయింది..శిల్పి అరుణ్ యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు!
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహం..నేను తయారు చేసిన విగ్రహాం ఒకటేనా అనే సందేహం వచ్చిందంటూ శిల్పి అరున్ యోగిరాజ్ అన్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత బాలరాముని విగ్రహం మొత్తం మారిపోయిందని పేర్కొన్నారు.